థ్రిల్లర్ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజయ్

18-10-2017 Wed 15:30 | Entertainment
  • అజయ్ ప్రధాన పాత్రగా 'స్పెషల్' 
  • ప్రేమ .. ప్రతీకారం .. ఫాంటసీ నేపథ్యం 
  • హాలీవుడ్ తరహా స్క్రిప్ట్ ప్రధాన బలం
  • 'క్లైమాక్స్ మినహా చిత్రీకరణ పూర్తి        
అజయ్ .. పేరు వినగానే గుర్తుకు వచ్చేది 'విక్రమార్కుడు' సినిమాలోని విలన్. ఆ పాత్రలో ఆయన అంత అద్భుతంగా నటించాడు. ఆ తరువాత విలన్ పాత్రలతో పాటు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నారు. ఇక 'సారాయి వీర్రాజు' .. 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాల్లో హీరోగా ఆయన మెప్పించారు. అలాంటి అజయ్ ప్రధాన పాత్రగా 'స్పెషల్' అనే సినిమా తెరకెక్కుతోంది.

 వాస్తవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ మినహా చిత్రీకరణను పూర్తి చేసుకుందని దర్శకనిర్మాతలు చెప్పారు. ప్రేమ .. ప్రతీకారం .. ఫాంటసీ అనే మూడు అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని అన్నారు. హాలీవుడ్ మూవీస్ తరహాలో ఈ సినిమా స్క్రిప్ట్ ఉంటుందనీ, త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ సినిమాతో అజయ్ క్రేజ్ మరింతగా పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.       
ajay

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more