నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది: రేణూ దేశాయ్ భావోద్వేగం

18-10-2017 Wed 14:15 | Entertainment
  • ‘నీతోనే డ్యాన్స్ షో’లో జ‌డ్జిగా పాల్గొంటోన్న రేణూ దేశాయ్
  • ప్రొమో విడుదల చేసిన స్టార్ మా టీవీ
  • ఓ జంట చేసిన డ్యాన్ చూసి భావోద్వేగానికి గురైన రేణూ దేశాయ్
  • కన్నీరు పెట్టుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
న‌టి, ప్రొడ్యూస‌ర్ రేణూ దేశాయ్ స్టార్ మా టీవీలో ప్ర‌సారం అవుతోన్న ‘నీతోనే డ్యాన్స్ షో’లో జ‌డ్జిగా పాల్గొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ డ్యాన్స్‌షోలో ఆమే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. వ‌చ్చే శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రొమోను 'స్టార్ మా' త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఉంచింది.

ఇందులో ఓ జంట చేసిన డ్యాన్స్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన రేణూ దేశాయ్‌.. ఆ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అందరితో క‌న్నీరు పెట్టిస్తున్నాయి. ‘నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది.. ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను.. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటానో అప్పుడు మిమ్మ‌ల్ని త‌ప్ప‌కుండా పిలుస్తా’ అని ఆమె క‌న్నీరు పెట్టుకుంటూ ఆ జంట‌కు చెప్పింది. మీరూ చూడండి...  
renu desai

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more