'దెబ్బతిన్న పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్!

18-10-2017 Wed 11:45 | Entertainment
  • ‘ఏక్‌ థా టైగర్‌’ కు సీక్వెల్ గా ‘టైగర్‌ జిందా హై’
  • రా ఏజెంట్ గా సల్మాన్.. ఐఎస్ఐ ఏజెంట్ గా కత్రినా కైఫ్
  • ‘టైగర్‌ జిందా హై’ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సల్మాన్
'నచ్చిందా? మళ్లీ క్రిస్ మస్ కి కలుద్దాం' అంటూ సల్లూభాయ్‌ అభిమానుల ముందుకు వచ్చాడు. 'ట్యూబ్ లైట్' సినిమాతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సల్మాన్ ఖాన్, ‘ఏక్‌ థా టైగర్‌’ సీక్వెల్ అయిన ‘టైగర్‌ జిందా హై’తో మళ్లీ హిట్ కొట్టాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తో మరోసారి ఇందులో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరూ హిట్ పెయిర్ గా బాలీవుడ్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దీపావళిని పురస్కరించుకుని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సల్మాన్ ‘టైగర్‌ జిందా హై’ ఫస్ట్‌ లుక్‌ ను రివీల్ చేశాడు. ‘ఏక్‌ థా టైగర్‌’ లో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన సల్మాన్ ఇక్కడ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్‌ కనిపిస్తోంది. అలాగే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ పై ‘దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు’ అన్న డైలాగ్‌ అభిమానులను అలరిస్తోంది. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు తొలి భాగానికి దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. 
salman khantiger zinda haikatrina kaifesequel

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more