కంచ ఐలయ్యపై మరోమారు మండిపడ్డ టీజీ వెంకటేష్!

17-10-2017 Tue 16:59 | Both States
  • మతాలను, కులాలను కంచ ఐలయ్య కించపరుస్తున్నారు
  • ఆయన్ని కొట్టడం దండగ, టైమ్ వేస్ట్!
  • ఐలయ్య తన పుస్తకంలో వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే.. ఉరితీయాలనే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటా
  • మీడియాతో టీజీ వెంకటేష్
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తక రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఏపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మతాలను, కులాలను కంచ ఐలయ్య కించపరుస్తున్నారని, ఆయన్ని కొట్టడం దండగ, టైమ్ వేస్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఐలయ్యను ఎవరు చంపుతారు? భారత్ లో రక్షణ లేదంటూ అమెరికా సెనేటర్లకు మొరపెట్టుకున్నారు?’ అని ప్రశ్నించారు. కంచ ఐలయ్య తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే కనుక, ఐలయ్యను ఉరితీయాలంటూ నాడు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని అన్నారు.
కంచ ఐలయ్యటీజీ వెంకటేశ్

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more