చెప్పుతీసుకుని కొడతానని చెప్పాను: సింగర్ ప్రణవి

17-10-2017 Tue 15:03 | Entertainment
  • గాయనిగా ప్రణవికి మంచి పేరు
  • ప్రత్యేకమైన వాయిస్ ఆమె సొంతం 
  • ధైర్యమూ ఎక్కువేనంటున్న ప్రణతి 
  • ఆడపిల్లలను ఎవరేమన్నా ఎదిరిస్తాను
తెలుగు పాటను పరుగులు తీయిస్తోన్న యంగ్ సింగర్స్ జాబితాలో 'ప్రణవి' పేరు కూడా వినిపిస్తుంది. ప్రణవి వాయిస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే శ్రోతలను మంత్ర ముగ్ధులను చేస్తుంది. అందువల్లనే ప్రణవిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తుంటాయి. అలాంటి ప్రణవి .. కెరియర్ పరంగా తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గురించి ఐ డ్రీమ్స్ తో పంచుకుంది.

తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ సినిమాకి పాట పాడటానికి వెళ్లాననీ, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని అంది. సినిమాల్లో పాటలు పాడాలనుకుంటే తనతో వుండాలంటూ ఆయన అనడంతో, చెప్పుతీసుకుని కొడతానని తాను హెచ్చరించానని చెప్పింది. అలా వచ్చే అవకాశాలు తనకి అవసరమే లేదంటూ వెనుదిరిగి వచ్చేశానని అంది. తననే కాదు, తన ఎదురుగా ఆడపిల్లలను ఎవరైనా ఏమైనా అంటే తాను చూస్తూ ఊరుకోననీ .. ధైర్యంగా వెళ్లి వాళ్లను కొట్టేస్తానని చెప్పింది. అందువల్లనే సాధారణంగా తన జోలికి ఎవరూ రారని చెప్పుకొచ్చింది.       
pranavi

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more