'భారతీయుడు' మూవీ సీక్వెల్ నుంచి కమల్ తప్పుకోలేదట!

17-10-2017 Tue 11:14 | Entertainment
  • తెలుగు .. తమిళ భాషల్లో 'భారతీయుడు' ఓ సంచలనం 
  • ఆ మూవీ సీక్వెల్ కి సన్నాహాలు 
  • నిర్మాతగా దిల్ రాజు
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి    
దర్శకుడు శంకర్ సినిమాను ఓ తపస్సులా భావిస్తాడు .. ఓ యజ్ఞంలా పూర్తి చేస్తాడు. అందువల్లనే ఆయన ఖాతాలో భారీ విజయాలు చేరుతుంటాయి .. పాత రికార్డులను తుడిచేస్తుంటాయి. ప్రస్తుతం 'రోబో' సినిమా సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో వున్న శంకర్, ఆ తరువాత 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడు.

అయితే, ఈ ప్రాజెక్టు నుంచి కమల్ తప్పుకున్నారనీ .. ఆయన ఈ సినిమా చేయడం లేదనే ప్రచారం కొన్ని రోజులుగా జోరందుకుంది. ఈ వార్త నిజమేనా? .. కారణాలేంటి? అనే సందేహాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ స్పందించింది. 'భారతీయుడు' సీక్వెల్ ప్రాజెక్టు నుంచి కమల్ తప్పుకోలేదనీ, ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారని స్పష్టం చేశారు. దాంతో ఈ ప్రచారానికి తెరపడినట్టైంది.    
kamal

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more