అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను 'అందగాడా, కమాన్' అంటూ పిలిచేవారు!: హాస్యనటుడు బాబుమోహన్

16-10-2017 Mon 22:08 | Entertainment
  • అక్కినేని నన్ను ఎప్పుడూ పేరుపెట్టి పిలిచేవారు కాదు
  • ‘అందగాడా, కమాన్’ అనే వారు
  • మా అమ్మానాన్నలకు సీనియర్ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం
  • ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్
అక్కినేని నాగేశ్వరరావు గారు తనను పేరు పెట్టి ఎప్పుడూ పిలిచే వారు కాదని, ‘అందగాడా, కమాన్’ అనే వారని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. తన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాగేశ్వరరావుగారు నాతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ప్రేమగా పలుకరించే వారు. మా అమ్మానాన్న చదువుకున్నవాళ్లు.. టీచర్లు. ఎన్టీఆర్ (సీనియర్)కు వీరాభిమానులు. ‘నువ్వు బాగా చదువుకోవాలి. మా జన్మ ధన్యం కావాలంటే.. మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ గారిని దగ్గర నుంచి చూడాలిరా’ అని మా అమ్మానాన్న నాతో అనే వారు. నేనేమో స్కూల్ ఫైనల్ వరకు చదువుకుని, బతకడానికి ఓ ఉద్యోగం దొరికితే చాలని అనుకునేవాడిని’ అని చెప్పుకొచ్చారు. 
అక్కినేనిబాబుమోహన్

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more