బాలయ్య సరసన 'పిల్ల జమీందార్' హీరోయిన్!

15-10-2017 Sun 10:48 | Entertainment
  • షూటింగ్ దశలో బాలకృష్ణ మూవీ 
  • కథానాయికలుగా నయనతార .. నటాషా దోషి
  • మరో హీరోయిన్ కోసం జరుగుతోన్న అన్వేషణకు ఫుల్ స్టాప్
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారు. ఒక కథానాయికగా నయనతారను .. మరో కథానాయికగా నటాషా దోషిని ఎంపిక చేసుకున్నారు. మూడవ కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. కానీ ఆ పాత్రకు 'పిల్ల జమీందార్' హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం.

 గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరియర్లో పెద్దగా మార్పులేం జరగలేదు. దాంతో ఈ అమ్మాయి కన్నడ సినిమాలపై దృష్టి పెట్టి .. అక్కడ నెట్టుకొస్తోంది. అలాంటి హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధ్రువీకరించింది. మరి ఈ సినిమా అయినా ఈ సుందరికి కలిసొస్తుందేమో చూడాలి.     
haripriya

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more