శతమానం భవతి, ఫిదా, డీజే.. ఇలా ఈ ఏడాది మాకు బాగా కలిసి వచ్చింది: దిల్ రాజు

14-10-2017 Sat 21:10 | Entertainment
  • రాజా ది గ్రేట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో మాట్లాడిన దిల్ రాజు 
  • ఇప్పటివరకు ఎవ్వరికీ రాని విధంగా మాకు ఈ ఏడాది మంచి విజయాలు వచ్చాయి
  • ర‌వితేజతో నాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది
  • ఆర్య సినిమా స్క్రిప్ట్ మొద‌ట ర‌వితేజకు వినిపించాం
ర‌వితేజతో త‌న‌కు 20 ఏళ్లుగా అనుబంధం ఉంద‌ని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ర‌వితేజ న‌టిస్తోన్న‌ రాజా ది గ్రేట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఆర్య సినిమా స్క్రిప్ట్ మొద‌ట ర‌వితేజకు వినిపించామ‌ని అన్నారు. ఆ క‌థ త‌న‌కు స‌రిపోదేమో అని రవితేజ అన్నార‌ని చెప్పారు. అయితే, ఆ క‌థ చాలా బాగుంద‌ని అన్నార‌ని తెలిపారు. ఆ త‌రువాత‌ నితిన్‌, ప్ర‌భాస్ ల వ‌ద్ద‌కు కూడా ఆ స్క్రిప్ట్‌ వెళ్లిందని అన్నారు. చివ‌రికి బన్నీతో తీశామ‌ని దిల్ రాజు అన్నారు.

ఇక, తెలుగు సినిమాలో హీరో అంధుడిగా న‌టిస్తే అస‌లు ఆ సినిమా ఆడుతుందా? అని కొంద‌రు అన్నార‌ని చెప్పారు. ఈ సినిమాలో ఇంట‌ర్ వెల్ స‌మ‌యంలో ర‌వితేజ‌కు క‌ళ్లు వ‌స్తాయా? క్లైమాక్స్‌లో వ‌స్తాయా? అని కూడా డౌట్ ప‌డ్డార‌ని చెప్పారు. ఈ సినిమాలో మొదటి నుంచి శుభం కార్డు ప‌డే వ‌ర‌కు ర‌వితేజ అంధుడిగానే ఉంటాడంటే వారు న‌మ్మ‌లేక‌పోయార‌ని అన్నారు.  

తనకు తెలిసి ఇప్పటివరకు ఎవ్వరికీ రాని విధంగా తమకు ఈ ఏడాది మంచి విజయాలు వచ్చాయని దిల్ రాజు అన్నారు. శతమానం భవతి, ఫిదా, డీజే, నేను లోకల్.. ఇలా వరుసగా విజయాలు వచ్చాయని అన్నారు. 
dilraju

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more