ర‌వితేజ చాలా గ్రేట్.. అంధుడిగా అద్భుతంగా నటించాడు!: రాజేంద్ర ప్ర‌సాద్

14-10-2017 Sat 20:08 | Entertainment
  • ‘రాజా ది గ్రేట్’ సినిమా ప్రీ- రిలీజ్ ఫంక్ష‌న్ లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్
  • ఏ న‌టుడు అయినా వెరైటీ పాత్ర‌లు వేయాల‌ని అనుకుంటాడు
  • అద్భుత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంధుడిగా నటించడం ఇదే మొదటిసారి 
న‌టుడు ర‌వితేజ చాలా గ్రేట్ అని సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు.   మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న‌ ‘రాజా ది గ్రేట్’ సినిమా ప్రీ- రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ... ఏ న‌టుడు అయినా వెరైటీ పాత్ర‌లు వేయాల‌ని అనుకుంటాడ‌ని అన్నారు. అయితే, ఇంత క‌మ‌ర్షియ‌ల్ హీరో, అద్భుత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో, అంధుడిగా ఇంత‌టి అద్భుత‌మైన పాత్ర‌ను చేయ‌డం మొద‌టిసారి అని ర‌వితేజ‌ను ఉద్దేశించి అన్నారు.

ఈ సినిమా త‌రువాత ర‌వితేజను అంద‌రూ 'ఓ గ్రేట్ యాక్ట‌ర్' అని అంటార‌ని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాను హీరో వేషాలు వేసిన త‌రువాత‌, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నాన‌ని, త‌న‌కి కూడా వెరైటీ పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంటుంద‌ని అన్నారు. ఈ సినిమా బృందం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశార‌ని అన్నారు. 'స‌ర్వేంద్రియానాం స‌ర్వం ప్రధానం' అని ఈ సినిమా రుజువు చేస్తుంద‌ని అన్నారు. 
rajendra prasad

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more