ముందుగా 'మహానటి' సినిమా షూటింగుకి సమంత!

14-10-2017 Sat 11:28 | Entertainment
  • తిరిగి షూటింగ్స్ పై దృష్టి పెట్టిన సమంత 
  • సెట్స్ పై 'మహానటి' .. 'రంగస్థలం'
  • కోలీవుడ్ సినిమాలను కూడా పూర్తి చేయాలనే ఆలోచన
  • ఆ తరువాతనే హనీమూన్  
నాగ చైతన్య .. సమంతల వివాహ వేడుకకి సంబంధించిన సందడి పూర్తయింది. ఈ వేడుక తరువాత సమంత 'రంగస్థలం' సినిమా షూటింగులో పాల్గొననుందనే టాక్ వచ్చింది. అయితే ఈ రోజు నుంచి ఆమె 'మహానటి' సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం.

 ఈ సినిమాలో సమంత ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఆమె పాత్రకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు బ్యాలెన్స్ వున్నాయట. అవి పూర్తి చేసుకుని .. ఆ తరువాత 'రంగస్థలం' షూటింగులో జాయిన్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత .. కోలీవుడ్ లో కమిటైన రెండు సినిమాలను కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో సమంత ఉందని అంటున్నారు. ఈ లోగా చైతూ కూడా తాను కమిటైన సినిమాలను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. 
samanta

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more