పసిఫిక్ సముద్రంలో మునిగిన సరుకు రవాణా నౌక.. 11 మంది భారతీయ సిబ్బంది గల్లంతు
- సహాయక చర్యలకు టైఫూన్ అంతరాయం
- మునిగిన ‘ఎమరాల్డ్ స్టార్స్’
- ఫిలిప్పైన్స్ నుంచి వెళ్తుండగా ఘటన
సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి మూడు విమానాలు, రెండు గస్తీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ నౌకను కాపాడలేకపోయాయి. దీంతో 33.205 టన్నుల నౌక మునిగిపోయింది. టైఫూన్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.