'శబరిమల' కేసు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ!
- మహిళల ప్రవేశంపై తీర్పివ్వని న్యాయస్థానం
- ఐదుగురు సభ్యుల బెంచ్ కి రిఫర్
- భక్తుల మనోభావాల కోసమేనన్న సుప్రీంకోర్టు
కాగా, ప్రస్తుతం 10 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యనున్న మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదన్న సంగతి తెలిసిందే. యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే సంస్థ, అయ్యప్ప దేవాలయంలో లింగ వివక్ష అమలవుతోందని, దీనిని నివారించాలని కోరుతూ సుప్రీంలో కేసు వేయడం జరిగింది.