'నువ్వంటే నాకు పిచ్చి...' అంటూ హార్దిక్ పాండ్యాకు విషెస్ చెప్పిన అన్నయ్య!

11-10-2017 Wed 19:57 | Sports
  • తమ్ముడికి ట్వీట్ చేసిన కృనాల్
  • హార్దిక్.. నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ
  • ‘నాకు తెలుసు అన్నయ్య’ అంటూ రిప్లై ఇచ్చిన హార్దిక్
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్  పాండ్యా ఈరోజు తన 24వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పాండ్యాకు కొలీగ్స్, అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందాయి. ముఖ్యంగా, హార్దిక్ సోదరుడు కృనాల్ ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేసి శుభాకాంక్షలు తెలిపాడు.

‘తమ్ముడూ, నీకో విషయం తెలుసా! నువ్వంటే నాకు పిచ్చి. కొన్నిసార్లు కోపంతో నిన్ను అరిచాను. కానీ, నిజం చెప్పాలంటే, నువ్వు లేకుండా నేను ఉండలేను! నువ్వే నాకు స్ఫూర్తి, శక్తి. నువ్వు సాధిస్తున్న విజయాలకు నేను సంతోషిస్తున్నా. ఇది, మనకు ప్రారంభం మాత్రమే అనే విషయం నీకు తెలుసు! ఈ సందర్భంగా నీకో విషయం చెప్పదలచుకున్నాను.. నేను నీ కోసం ఎల్లప్పుడూ ఉంటాను. నువ్వు అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. మై బ్రో హ్యాపీ బర్త్ డే.. గాడ్ బ్లెస్ యూ..సంతోషంగా ఉండాలి’ అని కృనాల్ ఆకాంక్షించాడు.

ఇందుకు ప్రతిస్పందించిన హార్దిక్, ‘నాకు తెలుసు అన్నయ్య, నాలో కూడా అదే భావన’ అని అన్నాడు. కాగా, ఐసీసీ, బీసీసీఐ, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ముంబై ఇండియన్స్ టీమ్ తదితరులు హార్దిక్ పాండ్యాకు శుభాకాంక్షలు తెలిపారు.
హార్డిక్ పాండ్యాకృనాల్ పాండ్యా

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more