జియో ఫోన్ కు షాక్.. దాని కంటే తక్కువ ధరకే ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్
- రూ. 1399 కే 4జీ స్మార్ట్ ఫోన్
- కార్బన్ మొబైల్స్ తో భాగస్వామ్యం
- రూ. 2899 డౌన్ పేమెంట్
ఈ ఫోన్ కావాలనుకునేవారు ముందుగా రూ. 2899 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్ తో పాటు 36 నెలల పాటు ప్రతి నెలా 169 రూపాయల రీచార్జ్ అవుతుంటుంది. 18 నెలల తర్వాత రూ. 500 రీఫండ్ చేస్తారు. 36 నెలల తర్వాత మరో రూ. 1000 రీఫండ్ చేస్తారు. అంటే, రూ. 1500 క్యాష్ బెనెఫిట్ ఉంటుందన్నమాట.