ప్రభాస్ క్రేజ్ ను పెంచిన 'ఛత్రపతి' .. తమిళంలో రేపే రిలీజ్

11-10-2017 Wed 10:31 | Entertainment
  • తమిళనాట ప్రభాస్ కి పెరిగిన క్రేజ్ 
  • ఆయన సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ 
  • రాజమౌళి కాంబినేషన్ అంటే మరింత డిమాండ్  
మాస్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ను అమాంతంగా పెంచేసిన మూవీగా 'ఛత్రపతి'ని గురించి చెప్పుకోవాలి. దర్శకుడు రాజమౌళి కెరియర్లోనూ ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. శ్రియ .. ఆర్తి అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా 2005లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అలాంటి ఈ సినిమాను తాజాగా తమిళంలోకి అనువదించారు. 'చంద్రమౌళి' పేరుతో ఈ సినిమాను రేపు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలతో ప్రభాస్ కి తమిళంలోను క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ కూడా ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'చంద్రమౌళి' .. అక్కడ ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.   
prabhasshriya

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more