హారర్ థ్రిల్లర్లో ఆసక్తికరంగా సిద్ధార్థ్ పాత్ర!

09-10-2017 Mon 14:06 | Entertainment
  •  త్రిభాషా చిత్రంలో సిద్ధార్థ్
  •  కథానాయికగా ఆండ్రియా
  •  ఆడియన్స్ లో ఆసక్తి 
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో హీరోగా సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు వుంది. అయితే సరైన కథలను ఎంచుకోకపోవడం వలన, ఆయనకి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. ఫలితంగా ఈ మూడు భాషల్లోను ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా ఒక సినిమాను నిర్మించి, ఈ మూడు భాషల్లోను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు.

తమిళంలో 'అవళ్' పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో 'గృహం' పేరుతోనూ .. హిందీలో 'ది హౌస్ నెక్స్ట్ డోర్' పేరుతోను నవంబర్లో విడుదల చేయనున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ 'న్యూరో సర్జన్'గా కనిపిస్తాడు. ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. నిర్మాతగాను .. హారర్ చిత్రాలు చేయడంలోను సిద్ధార్థ్ కి అనుభవం వుంది. మిలింద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆయనకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.      
siddharth

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more