ఉద్వేగభరిత సందేశాన్ని పోస్ట్ చేసిన స్టీవ్ స్మిత్
- భారత పర్యటన చేదు జ్ఞాపకాలను మిగిల్చింది
- టీ20ల్లోనైనా తమ అదృష్టం మారుతుందేమో
- గాయం నన్ను ఎంతో బాధించింది
తమ వన్డే పర్యటన ప్రణాళికాబద్ధంగా కొనసాగలేదని అన్నాడు. వివిధ కారణాలకు తోడు దురదృష్టం కూడా తమను వెంటాడిందని చెప్పాడు. టీ20ల్లోనైనా తమ అదృష్టం మారుతుందేమో అని ఆశతో చూస్తున్నానని తెలిపాడు. గాయం కారణంగా ఆటకు దూరమవడం తనను ఎక్కువగా బాధించిందని అన్నాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని... ఆ తర్వాత ఆటగాళ్ల పునరావాస శిబిరంలో పొల్గొంటూ, గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.