సినిమా కోసం డమ్మీ గన్ ను పట్టుకున్న నటుడిపై పోలీసుల కాల్పులు... వీడియో చూడండి!

06-10-2017 Fri 11:05 | International
  • షూటింగ్ కోసం సిద్ధమవుతుండగా చూసిన పోలీసు
  • సినిమా అని చెబుతున్నా వినకుండా ఫైరింగ్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు
అతను ఓ సినిమా నటుడు. చిత్రం షూటింగ్ నిమిత్తం దోపిడీదారు మాదిరిగా వేషం వేసుకుని ముఖానికి మాస్క్ తగిలించుకుని తన తదుపరి సన్నివేశం చిత్రీకరణ కోసం సిద్ధమవుతుండగా, అతని చేతిలోని డమ్మీ గన్ ను చూసిన ఓ పోలీసు, అతనిపై కాల్పులు జరిపాడు. పోలీసు అధికారి డ్రస్ కు అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డుకాగా, ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 తాను మూవీ కోసం పనిచేస్తున్నానని అతను చెబుతున్నా పోలీసు కాల్పులు జరిపాడు. అతన్ని గన్ కిందపడేయాలని హెచ్చరిస్తూ, కాల్చాడు. ఆ బులెట్ బారి నుంచి తృటిలో తప్పించుకున్న సదరు నటుడు, చేతిలోని బొమ్మ తుపాకిని కింద పడేశాడు. ఆపై అతన్ని నేలపై పడుకోవాలని పోలీసు కోరగా, బతుకుజీవుడా అనుకుంటూ నేలపై పడుకుండి పోయాడు. ఆపై విషయం తెలుసుకున్న పోలీసులు క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారు.

 ఈ ఘటనపై ఇప్పుడు నెటిజన్లు తీవ్ర విమర్శలతో కామెంట్లు పెడుతూ పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు. అదృష్టవశాత్తూ అతనికి బులెట్ తగల్లేదని, ఒకవేళ బులెట్ తగిలుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఆ నటుడు ఎవరన్న విషయాలు తెలియరాలేదు. 4వ తేదీన వెబ్ సైట్లలో అప్ లోడ్ అయిన ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

actordummy pistolpolice firing

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more