మారుతి కోసం తేజు వెయిట్ చేస్తాడా?

05-10-2017 Thu 11:31 | Entertainment
  • వినాయక్ మూవీ షూటింగులో సాయిధరమ్ తేజ్
  •  నెక్స్ట్ మూవీ మారుతి దర్శకత్వంలో చేయాల్సి వుంది
  •   చైతూ మూవీని మారుతి పూర్తి చేయడానికి సమయం పడుతుంది
  •  ఈ లోగా మరో దర్శకుడితో తేజు చేసే ఛాన్స్  
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడనీ, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

 ఎందుకంటే నాగచైతన్యతో మారుతి ఒక సినిమా చేయవలసి వుంది. డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాను మార్చిలో పూర్తి చేసే అవకాశం వుంది. ఏప్రిల్ లో తేజు సినిమాను మొదలెట్టడానికి ఛాన్స్ వుంది. కానీ వినాయక్ సినిమాను పూర్తి చేసేసిన తరువాత, ఏప్రిల్ వరకూ తేజు ఖాళీగా ఉండకపోవచ్చని చెప్పుకుంటున్నారు. ఈ గ్యాప్ లో తేజు మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ తరువాతనే మారుతితో కలిసి సెట్స్ పైకి వెళతాడేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       
sai dharam tej

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more