విక్రమ్ హిట్ మూవీ సీక్వెల్ కి టైటిల్ ఫిక్సయింది!

04-10-2017 Wed 12:50 | Entertainment
  •  హరి దర్శకత్వంలో విక్రమ్
  •  గతంలో వచ్చిన 'సామి'కి ఇది సీక్వెల్
  •   తాజా చిత్రానికి 'సామి స్క్వేర్' టైటిల్ ఫిక్స్
  •  కథానాయికగా కీర్తి సురేశ్    
ప్రయోగాత్మక చిత్రాలను కొంతకాలం పక్కన పెట్టేసి, సినిమాల సంఖ్యను .. వేగాన్ని పెంచాలని విక్రమ్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే తమిళంలో మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. వాటిలో 'స్కెచ్' మూవీ ఆడియో రిలీజ్ కి రెడీ అవుతోంది. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది.

 ఇక హరి దర్శకత్వంలో విక్రమ్ ఒక సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సామి' సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాకి 'సామి 2' అనే టైటిల్ ను ఖరారు చేస్తారనే టాక్ వచ్చింది. కానీ తాజాగా ఈ సినిమాకి 'స్వామి స్క్వేర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ ఇలా ఎందుకు పెట్టవలసి వచ్చిందనే దానికి ఆన్సర్ సినిమా చూశాక తెలుస్తుందంటూ హరి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.    
vikramkeerthi suresh

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more