'రాజుగారి గది 3' చేసే అవకాశం కూడా వుంది : నాగార్జున

04-10-2017 Wed 11:22 | Entertainment
  • 'రాజుగారి గది 2' కథ నచ్చడం వల్లనే చేశాను
  •  అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది
  •  ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం
  •  అదే జరిగితే 'రాజుగారి గది 3' కూడా ఉంటుంది  
నాగార్జున ప్రధాన పాత్రధారిగా చేసిన 'రాజుగారి గది 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తాను చేసిన మొదటి హారర్ థ్రిల్లర్ మూవీ ఇదేనని చెప్పారు. గతంలో హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చినా తాను చేయలేదనీ, ఆ కథల్లో తాను ఆశించిన థ్రిల్  కనిపించకపోవడమే అందుకు కారణమని అన్నారు.

 ఈ సినిమా కథ .. తన పాత్ర తీరుతెన్నులు నచ్చడం వల్లనే ఒప్పుకున్నానని చెప్పారు. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందనీ, మంచి విజయాన్ని సాధించడం ఖాయమని అన్నారు. తాము ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తే, 'రాజుగారి గది 3' కూడా చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. శీరత్ కపూర్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఆత్మగా సమంత కనిపించనున్న సంగతి తెలిసిందే.    
nagarjunasamanta

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more