డేటింగ్ కు ఎవరు కావాలని చాహాల్, కులదీప్ లను ప్రశ్నించిన రోహిత్ శర్మ... సమాధానాలివి!

04-10-2017 Wed 11:16 | Sports
  • ఇటీవలి కాలంలో స్టార్ ఆటగాళ్లుగా మారిన చాహాల్, కులదీప్
  • ఇంటర్వ్యూ చేస్తూ తమాషా పట్టించిన రోహిత్ శర్మ
  • కత్రినా పేరు చెప్పిన చాహాల్, జాక్వలిన్ అన్న కులదీప్
యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్... ఇటీవలి కాలంలో భారత జట్టులో స్టార్ ఆటగాళ్లుగా మారిపోయి, అతికొద్ది కాలంలోనే అపారమైన అభిమానులను సంపాదించుకున్న యువ ఆటగాళ్లు. ఇప్పుడు వీరిద్దరినీ మరో క్రికెటర్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేస్తూ పలు ఆసక్తికర ప్రశ్నలను అడుగగా, ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసుకుంది. మహిళాభిమానులు పెరుగుతూ ఉన్న ఈ తరుణంలో ఎవరైనా మాటలు కలిపితే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు, తనకు కనీసం ఐదారేళ్లుగా పరిచయం ఉన్న అమ్మాయి అయితేనే తాను మాట్లాడతానని, లేకుంటే, నా నోట మాటరాదని యజువేంద్ర చాహాల్ చెప్పాడు.

ఇక ఇదే ప్రశ్నకు తాను మాటకారిని కాదని, సిగ్గు ఎక్కువని, ఒకటి రెండు మాటలతోనే సరిపెడతానని కులదీప్ చెప్పాడు. ఎవరితో డేటింగ్ కావాలని అడిగితే చాహాల్ కత్రినా కైఫ్ పేరును, కులదీప్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ పేరును చెప్పారు. ఏ కారు కావాలని అడిగితే, సెకండ్ హ్యాండ్ అయినా 'పోర్స్చ్' కావాలని చాహాల్, 'ముస్తాంగ్' అంటే ఇష్టమని కులదీప్ అన్నారు. డేటింగ్ కు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారని అడిగితే ఫ్రాన్స్ ద్వీపం బోరాబోరా పేరును చాహాల్, పారిస్ పేరును కులదీప్ చెప్పారు. ఆ ఇంటర్వ్యూను మీరూ చూడవచ్చు.
rohit sharmakuldeep yadavyazuvendra chahal

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more