దుండగుడికి ఐసిస్ తో సంబంధాలపై ఇంకా క్లారిటీ రాలేదు!: ట్రంప్
- నరమేధంపై స్పందించిన ట్రంప్
- తుపాకుల సంస్కృతిపై మాట్లాడేందుకు ఇది సమయం కాదు
- అయితే దీనిపై చర్చ జరగాల్సి ఉంది
దుండగుడికి ఐసిస్ తో సంబంధం ఉందా? లేదా? అన్న విషయంపై తనకు ఇంకా క్లారిటీ రాలేదని ఆయన చెప్పారు. దేశంలో తుపాకుల సంస్కృతిపై వ్యాఖ్యానించడానికి ఇది సరైన సమయం కాదని అన్నారు. అయితే, తుపాకుల నియంత్రణపై చర్చ జరపాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పారు.