రెండు నెలల క్రితం కమలహాసన్ నన్ను అడిగి ఉండాల్సింది!: రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజకీయాల్లో రాణించాలంటే పేరుప్రతిష్ఠలు ఒక్కటే సరిపోవు
- బహుశా ఆ రహస్యం కమల్ కి తెలుసనుకుంటున్నాను
- రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ రహస్యం కమల్ కు తెలుసని భావిస్తున్నానని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రెండు నెలల క్రితమే కమలహాసన్ తనతో కలిసి పనిచేయాలని అడిగి ఉండాల్సిందని ఆయన చెప్పారు. తాను మాత్రం రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలని కమల్ ను అడిగానని ఆయన అన్నారు. అప్పుడు కమల్, తనతో వస్తే చెబుతానన్నారని ఆయన తెలిపారు. రజనీకాంత్ వ్యాఖ్యలను కమల్ ఆసక్తిగా వినడం విశేషం.