దుర్గా పూజ కోసం పాట రాసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి!
- `సురుచి సంఘ` పూజ థీమ్ సాంగ్‌కి మమతా బెనర్జీ లిరిక్స్
- స్వరాలు సమకూర్చిన జీత్ గంగూలీ
- ఆలపించిన శ్రేయా ఘోషల్
ఈ సారి ప్రత్యేకంగా సురుచి సంఘ వారు వీడియో కూడా రూపొందించారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు జీత్ గంగూలీ స్వరాలు సమకూర్చారు. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు. `బోయిచిత్రోర్ ముక్తే` అంటూ ప్రారంభమయ్యే ఈ పాట వీడియో లింక్‌లను మమతా బెనర్జీ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు.