01 Fri 18:55 11 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన శునకం! సెంట్రల్ మెక్సికోలో భూకంప శిథిలాల తొలగింపు ప్రక్రియ మెక్సికన్ నేవీకి చెందిన జాగిలం ‘ఫ్రిదా’ కీలక పాత్ర ఇప్పటివరకు మొత్తం 52 మందిని రక్షించిన జాగిలం
02 Wed 07:11 ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు: అశోక్ గెహ్లాట్ పశ్చిమ బెంగాల్ పరిణామాలను ఉదాహరణగా చూపిన కాంగ్రెస్ నేత దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని తీవ్ర ఆందోళన 'ఆపరేషన్ లోటస్'పై పరోక్షంగా వ్యాఖ్యానించిన గెహ్లాట్ ప్రజలు మేల్కోకపోతే భవిష్యత్తు అంధకారమంటూ హెచ్చరిక
03 Wed 07:10 పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు! పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కేసు నమోదు మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామన్న వైద్య విద్యార్థిని పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ తన ఎదుగుదలను చూసి కుట్ర చేస్తున్నారన్న పోరెల్
04 Wed 06:51 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
05 Wed 06:43 సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు
06 Wed 06:35 ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా! దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14 బ్యాంకులతో ఒప్పందం ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా
07 Wed 06:32 బజాజ్ ఆటో సంస్థపై భారీ సైబర్ దాడి బజాజ్ ఆటోపై రాన్సమ్‌వేర్ దాడి జరిగినట్లు నిర్ధారణ నివారణ చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించిన సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు సమాచారం బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థలు కూడా ప్రభావితం
08 Wed 06:18 ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా వ్యక్తిగత కారణాలుగా పేర్కొన్న జైన్ రాజీనామా ఆమోదించిన రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 20 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి ఆయన హయాంలోనే ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా
09 Tue 23:16 బిడ్డ ఎదుగుతుంటే ఆనందమే.. ఇక నేను వెనకుండడమే సబబు: చిరంజీవి 'పెద్ది' చిత్రంలో చరణ్ నటించలేదు, జీవించాడు అని కొనియాడిన మెగాస్టార్ చిరంజీవి ఇది నేషనల్ అవార్డు స్థాయి నటన అని ప్రశంసల వర్షం షూటింగ్‌లో చరణ్‌కు గాయం కావడం చూసి తన తండ్రి మాటలు గుర్తొచ్చాయంటూ ఉద్వేగం దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు ధైర్యాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరు కష్టపడితేనే ఫలితం ఉంటుందని, దానికి షార్ట్‌కట్‌లు లేవని స్పష్టం
10 Tue 23:06 రివ్యూలు ఎలా ఉన్నా ప్రేక్షకులే ఈ సినిమాను భుజాలపై మోశారు: 'పెద్ది' ఈవెంట్ లో రామ్ చరణ్ భావోద్వేగం హైదరాబాదులో పెద్ది సక్సెస్ మీట్ ఇంట్లో కుమార్తె క్లీంకార కూడా 'పెద్ది' అనే పిలుస్తోందని చరణ్ వెల్లడి దర్శకుడు బుచ్చిబాబు, గురువు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన గ్లోబల్ స్టార్