Wed 12:07 ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. డిసెంబర్ లో ఏపీకి రానున్న బిల్ గేట్స్ అరగంట ఆలస్యంగా వచ్చినా క్షమిస్తా.. మొత్తానికి ఎగ్గొడితే ఊరుకోను నేను కూడా బయోమెట్రిక్ ఉపయోగిస్తున్నా ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉంది మంచి పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలి Read full story
Tue 09:45 అమెరికాలో భూప్రకంపనలు ..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైన తీవ్రత సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో భూకంప కేంద్రం రెనో, కార్సన్ సిటీలలో భూప్రకంపనల ప్రభావం Read full story
Tue 09:43 తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కిన బాలుడు.. పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన! తండ్రి మందలించడంతో కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు ప్రొద్దుటూరు నుంచి నంద్యాలకు 100 కి.మీ. మేర రాత్రంతా సైకిల్ ప్రయాణం నంద్యాలలో సైకిల్ వదిలేసి రైలెక్కి కర్ణాటకలోని రాయచూర్‌కు పయనం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీని కనుగొన్న పోలీసులు రాయచూర్‌లో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత Read full story
Tue 09:25 టీచర్ ఉద్యోగం పోయింది... కూలీగా మారిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి! ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీచర్‌గా చేరిన లక్ష్మీరాజం సర్టిఫికెట్ రెన్యువల్ ఆలస్యమవ్వడంతో 8 నెలల తర్వాత తొలగింపు ప్రస్తుతం జీవనోపాధి కోసం భవన నిర్మాణ కార్మికుడిగా పని న్యాయం చేయాలంటూ జగిత్యాల కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైనం ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామన్న డీఈఓ Read full story
Tue 09:20 అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు.. ఈ వారంలోనే ఇరు దేశాల మరో విడత భేటీ! ఇస్లామాబాద్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఈ వారంలోనే మరో విడత భేటీకి సిద్ధమవుతున్న ఇరు దేశాలు ఈ నెల 21తో ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువు హర్మూజ్ జలసంధి, అణు కార్యక్రమంపై వీడని ఉద్రిక్తతలు ఒప్పందానికి ఇరానే సుముఖంగా ఉందని ట్రంప్ వ్యాఖ్య Read full story
Tue 09:15 బెంగాల్ ఎన్నికల వేళ కలకలం.. ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్ పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో ఐ-ప్యాక్ డైరెక్టర్ అరెస్ట్ వినేష్ చందేల్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న ఈడీ వినేష్‌కు 10 రోజుల ఈడీ కస్టడీ విధించిన ప్రత్యేక కోర్టు ఎన్నికల ముందు కక్ష సాధింపు చర్య అంటూ టీఎంసీ ఆరోపణ Read full story
Tue 08:46 ఎదుర్కొన్న తొలి బంతికే వైభవ్ గోల్డెన్ డకౌట్.. కావ్య మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్ చూశారా? ఉప్పల్ మ్యాచ్‌లో వైరల్ అయిన కావ్య మారన్ రియాక్షన్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన యువ బ్యాటర్ వైభవ్ వికెట్ పడటంతో స్టాండ్స్‌లో ఎగిరి గంతేసిన సన్‌రైజర్స్ ఓనర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సెలబ్రేషన్ వీడియో Read full story
Tue 08:37 బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలన్న చంద్రబాబు బడుగు వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేశారన్న లోకేశ్ Read full story
Tue 08:22 ఇరాన్‌తో చర్చలు సానుకూలమే.. బంతి వారి కోర్టులోనే ఉంది: జేడీ వాన్స్ ఇరాన్‌తో అణు చర్చల్లో పురోగతి సాధించామన్న అమెరికా అయితే ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసిన జేడీ వాన్స్ యురేనియం తరలింపు, అణ్వాయుధాల అభివృద్ధి నిలిపివేత ప్రధాన షరతులు చర్చలను హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంతో ముడిపెట్టిన వాషింగ్టన్ ఇరాన్ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడితే సహించబోమని హెచ్చరిక Read full story
Tue 08:12 హైదరాబాదు నుంచి తిరుమలకు వచ్చే భక్తుల కోసం వైసీపీ ఎంపీ గురుమూర్తి కేంద్రానికి వినతి హైదరాబాద్-తిరుపతి విమాన ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ఎంపీ లేఖ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి భక్తులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఎంపీ విమాన సర్వీసుల సంఖ్య పెంచాలని కోరిన ఎంపీ గురుమూర్తి Read full story