వీడియో గేమ్ కోసం క్రికెటర్లను అనుకరించిన క్రికెటర్... వీడియో చూడండి!
మరి కొంతమంది ప్రముఖ బ్యాట్స్‌మెన్లకు సంబంధించిన ప్రత్యేక శైలులను కూడా గ్లెన్ అనుకరించారు. వీటిలో స్టీవ్ స్మిత్ షాట్, వీరేంద్ర సెహ్వాగ్ షాట్, బ్రియాన్ లారా పుల్, మాథ్యూ హెడెన్ చార్జింగ్ షాట్, తిలకరత్న దిల్షాన్ దిల్‌స్కూప్ షాట్లు కూడా ఉన్నాయి. వీడియో గేమ్‌కి ప్రచారం కల్పించడంలో భాగంగా యాషెస్ క్రికెట్ వారు ఈ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.