Sun 09:59 రాజకీయాలకు దూరం... జీవితాంతం సినిమాలే: జయప్రద రాజకీయాల్లో ఉండబట్టే దర్శకులు రాలేదు ఇకపై సినిమాలపైనే దృష్టి: జయప్రద ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్న నాటి అందాల నటి Read full story
Sat 15:25 కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన అభిషేక్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గతంలోనూ పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు Read full story
Sat 15:24 లక్నోకు కొత్త జోష్.. జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ముంబైతో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్ వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న ఇంగ్లిస్ వేలంలో రూ. 8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను కొనుగోలు చేసిన ఎల్ఎస్‌జీ గత సీజన్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించిన ఇంగ్లిస్ రాక జట్టుకు కీలకం Read full story
Sat 15:22 కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారన్న ఇలియాస్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా ఈ నెల 20న హాజరుకావాలంటూ ఎమ్మెల్యేకు సమన్లు Read full story
Sat 15:13 విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని తన పెళ్లికి రావాలంటూ విజయ్ దేవరకొండను ఆహ్వానించిన అభిమాని అనపర్తికి చెందిన అభిమాని హీరోకు స్వయంగా పెళ్లి కార్డు అందించిన వైనం ఫ్యాన్‌ను ఆప్యాయంగా పలకరించిన విజయ్ దేవరకొండ కొత్త జీవితం ప్రారంభిస్తున్న అభిమానికి శుభాకాంక్షలు తెలిపిన హీరో Read full story
Sat 15:11 బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంతస్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్! ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు నష్టపోయి యువ ప్రాపర్టీ డీలర్ ఆత్మహత్య లక్నోలో 11వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం భార్యకు ఫోన్ చేసి ఏడుస్తూ తన నష్టం గురించి చెప్పిన రియల్టర్ "బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నందుకే ఆత్మహత్య" అని సూసైడ్ నోట్ సెషన్ బెట్టింగ్‌లో నష్టపోయినట్టు గుర్తింపు.. బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పోలీసుల దృష్టి Read full story
Sat 14:56 వివాహం జరిగి 2 నెలలు కూడా కాలేదు.. నవదంపతుల ఆత్మహత్య హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల ఉరివేసుకుని భర్త, విషం తాగి భార్య బలవన్మరణం Read full story
Sat 14:51 బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే? బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేరన్న సౌరవ్ గంగూలీ ప్రధాని మోదీ, సీఎం మమత, దుర్గామాత కూడా ఫలితాలు చెప్పలేరని వ్యాఖ్య సోమవారం బ్యాలెట్ బాక్సులు తెరిస్తేనే అసలు విషయం తెలుస్తుందని వెల్లడి ఎల్లుండి ఓట్ల లెక్కింపు.. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి అనుకూల అంచనాలు Read full story
Sat 14:44 కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా? శరీరం ఇచ్చే ఆరోగ్య సంకేతాల్లో కఫం రంగు ఒకటి తెలుపు, పారదర్శక కఫం సాధారణంగా జలుబు, అలర్జీల సూచన పసుపు, ఆకుపచ్చ రంగులు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్టు సంకేతం గోధుమ, నలుపు రంగులు కాలుష్యం, ధూమపానం ప్రభావం కావచ్చు సమస్య తగ్గకపోయినా, రంగు మారినా డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం Read full story
Sat 14:37 వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు! సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించిన హిందుస్థాన్ యూనీలీవర్ ఇతర కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం Read full story