బెల్లంకొండ సాహసాలు.. డూప్ లేకుండా ఫైట్స్ చేసేశాడట!

12-09-2017 Tue 17:05 | Entertainment
'జయ జానకి నాయక' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాంచి ఉత్సాహంతో వున్నాడు. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను గురించి నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోందని చెప్పారు.

 ఇప్పటికి  రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయనీ, తాజా షెడ్యూల్ ను పొల్లాచిలో చిత్రీకరించామని అన్నారు. 15 రోజుల పాటు పీటర్ హెయిన్స్ అధ్వర్యంలో యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించడం జరిగిందని చెప్పారు. భారీ సెట్ లో చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో శ్రీనివాస్ డూప్ లేకుండా పాల్గొన్నాడనీ .. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.      
bellamkondapooja hegde

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more