'వివేగం' హిట్ జాబితాలో చేరనట్టేనా?

12-09-2017 Tue 15:00 | Entertainment
అజిత్ హీరోగా .. కాజల్ కథానాయికగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు 'వివేగం' వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడం వలన, రెండు వారాల్లోనే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ను సాధించిందని ప్రకటించారు. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అంటూ అజిత్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

 ఇక గ్రాస్ విషయాన్ని పక్కన పెట్టేసి షేర్ ను పరిగణనలోకి తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన షేర్ 80 కోట్లని చెబుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా హిట్ జాబితాలోకి చేరనట్టేననే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులను 55 కోట్లకి అమ్మారు. ఇంతవరకూ వచ్చింది 30 కోట్ల షేర్ ను దాటింది. ఫుల్ రన్ లో మరో 5 కోట్లను అదనంగా రాబట్టవచ్చనీ, మిగతాది నష్టపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా షేర్ పరంగా చూసుకుంటే ఈ సినిమా నష్టాలను మిగల్చనున్నట్టు చెప్పుకుంటున్నారు.     
ajithkajal

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more