చ .. చ .. చ .. చంపేశావ్ తారక్ : సాయిధరమ్ తేజ్

11-09-2017 Mon 14:33 | Entertainment
'జై లవ కుశ' నుంచి నిన్న సాయంత్రం ఒక ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రల పైన కట్ చేసిన ఈ ట్రైలర్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు ఈ ట్రైలర్ చూసి ఎన్టీఆర్ నటనను ప్రశంసిస్తున్నారు.

 ఈ సినిమాలో తనకి 'జై' పాత్ర నచ్చిందని హరికృష్ణ చెప్పారు. చాలామందిలో ఈ పాత్రనే ఆసక్తిని రేకెత్తిస్తోంది .. ఎక్కువ మార్కులు కొట్టేస్తోంది. ఇక సాయిధరమ్ తేజ్ కి కూడా ఈ పాత్రనే బాగా నచ్చేసినట్టుంది. ఈ ట్రైలర్ చూసిన ఆయన 'జై' పాత్రకి గల 'నత్తి'ని గుర్తుచేస్తూ .. "చ .. చ .. చ .. చంపేశావ్ తారక్ " అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ అభినయం .. ఈ ట్రైలర్ సూపర్ అనే విషయాన్ని తనదైన స్టైల్లో చెప్పాడు.      
ntrrasi khanna

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more