కోపంతో లావణ్య త్రిపాఠి ఆ సినిమాను కూడా వదులుకుందట!

11-09-2017 Mon 09:49 | Entertainment
దర్శకుడు పరశురామ్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించే ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నాడు. ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. అందుకు రకరకాల కారణాలు వినిపించాయి. కానీ అసలు సంగతి వేరే ఉందట.

ఈ సినిమాతో పాటు ఆమె చంద్రమౌళి దర్శకత్వంలో '100% లవ్' తమిళ రీమేక్ చేయడానికి కూడా ఒప్పుకుంది. అయితే పరశురామ్ సినిమా వలన ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందట. ఈ విషయం తెలుసుకున్న చంద్రమౌళి .. గీతా ఆర్ట్స్ 2 నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసుకి ఫోన్ చేసి, వాళ్ల సినిమాను లావణ్య చేయడం లేదని చెప్పేశాడట. దాంతో వాళ్లు రష్మిక మందనను తీసుకున్నారు. ఈ విషయం లావణ్యకి కోపాన్ని తెప్పించడంతో, చంద్రమౌళి సినిమాను కూడా చేయను పొమ్మందట. ఇందులో వాస్తవమెంతో గానీ .. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.  
lavanya tripathi

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more