'యుద్ధం శరణం'తో చైతూకి మరో హిట్ దక్కేనా?

05-09-2017 Tue 16:48 | Entertainment
నాగచైతన్య కథానాయకుడిగా రూపొందిన 'యుద్ధం శరణం' సినిమా .. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ ఫ్రెండ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రను పోషించాడు. ఆయన పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశారని అంటున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి వుంది.

 ఆంధ్ర .. తెలంగాణ రాష్ట్రాల్లో 17 కోట్లు .. ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాలు కలుపుకుని మరో 3 కోట్లు థియేటర్స్ రైట్స్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. బడ్జెట్ ఒక పరిథిలో ఉండేలా చూసుకుంటూ ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించాడు. అందువలన పాజిటివ్ టాక్ వస్తే చాలు .. హిట్ వైపుకు పరుగులు తీయడం .. లాభాలు రావడం ఖాయమని అంటున్నారు. 'ప్రేమమ్' .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో సక్సెస్ లను అందుకున్న చైతూ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.     
chaitulavanya

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more