మళ్లీ భయపెట్టడానికి 'పిజ్జా 2' వచ్చేస్తోంది!

01-09-2017 Fri 15:01 | Entertainment
ఆ మధ్య తెలుగులో వచ్చిన హారర్ సినిమాల్లో 'పిజ్జా' ఒకటి. తమిళ అనువాదంగా వచ్చిన ఈ సినిమా ఇక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్లో హీరోగా విజయ్ సేతుపతి నిలదొక్కుకోవడానికి హెల్ప్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. అలాంటి ఈ సినిమాకి 'పురియాత్ పుతీర్' పేరుతో సీక్వెల్ ను తెరకెక్కించారు.

 విజయ్ సేతుపతి - గాయత్రి జంటగా నటించిన ఈ సినిమా, తమిళంలో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'పిజ్జా 2' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి నిర్మాత వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఉత్కంఠ భరితమైన కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా, అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకుందని ఆయన చెప్పాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, తెలుగులో 'పిజ్జా' మాదిరిగానే హిట్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.
vijay setupathigayatri

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more