లవ్ ఎఫైర్ అంటూ వస్తోన్న వార్తలన్నీ పుకార్లే : 'హలో' హీరోయిన్ కల్యాణి

01-09-2017 Fri 09:29 | Entertainment
అఖిల్ రెండవ సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి 'హలో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా 'కల్యాణి' ని తీసుకున్నట్టుగా చెప్పారు. ఈ కల్యాణి ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ .. లిజీ దంపతుల కూతురు. 'హలో' సినిమాతోనే ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

 అలాంటి ఈ అమ్మాయి మోహన్ లాల్ తనయుడు 'ప్రణవ్'తో ప్రేమలో పడిందంటూ కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కల్యాణి చెప్పింది. మోహన్ లాల్ ఫ్యామిలీతో తమ కుటుంబం ఎంతో చనువుగా ఉంటుందనీ, ప్రణవ్ ను తాను అన్నయ్యగా భావిస్తూ ఉంటానని అంది. ఈ కారణంగానే ప్రణవ్ తో తాను క్లోజ్ గా ఉంటాననీ, తమ బంధాన్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దని చెప్పుకొచ్చింది.     
pranavkalyani

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more