పవన్ బ్యానర్లో చేస్తోన్న సినిమా కోసం యూఎస్ కి నితిన్!

31-08-2017 Thu 14:48 | Entertainment
పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ ఎంత సాన్నిహిత్యంగా వుంటారో తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం మూడో సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్ - మేఘా ఆకాశ్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఫస్టు షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో జరిపారు.

 రెండవ షెడ్యూల్ ను యూఎస్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రేపటి నుంచి అక్కడ చిత్రీకరించనున్నారు. యూఎస్ నేపథ్యంలో కొనసాగే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, అక్కడ 35 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకి కథను అందించినది త్రివిక్రమ్ కనుక, అందరిలోను ఆసక్తి వుంది. నితిన్ - మేఘా ఆకాశ్ కాంబినేషన్లో వచ్చిన 'లై' పరాజయం పాలైనా, ఈ సినిమాతో ఈ జంట హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.   
nithinmegha akash

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more