సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

19-08-2017 Sat 07:29 | Entertainment
*  తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక అంజలి త్వరలో రజనీకాంత్ నెలకొల్పే రాజకీయ పార్టీలో చేరనుందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఈ చిన్నది తాజాగా స్పందిస్తూ, "తన భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచన చేయలేదని, పెళ్లి విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. అయితే, రాజకీయాలలో చేరడం లేదంటూ స్పష్టమైన సమాధానం మాత్రం చెప్పలేదు.    
*  'పెళ్లి చూపులు' ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికేట్ లభించింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.
*  నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'ఎమ్మెల్యే' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.   
Anjali

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more