సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

10-08-2017 Thu 07:16 | Entertainment
*  సినిమాలు చేయడంలో తనకి భాషతో సంబంధం లేదని అంటోంది బ్యూటీ క్వీన్ తమన్నా. "ఒక సినిమా ఒప్పుకునే ముందు కథ బాగుందా? అందులో నా పాత్ర బాగుందా? ఇది చేస్తే నాకెంత పేరు వస్తుంది? అన్నవే చూస్తాను. అంతే తప్ప అది తెలుగా? తమిళమా? హిందీనా? అన్నది చూడను. అందుకే, అన్ని భాషల్లోనూ చేస్తున్నాను" అని చెప్పింది.  
*  అఖిల్ అక్కినేని నటిస్తున్న రెండవ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయడానికి అప్పుడే డేట్ కూడా నిర్ణయించుకున్నారు. ఇక దీనికి టైటిల్ నిర్ణయించే పనిలో చిత్రం యూనిట్ పలు పేర్లను ప్రస్తుతం పరిశీలిస్తోంది.
*  తమిళ కథానాయకుడు శింబు తన దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంతో వెండితెరపై ఓ ప్రయోగం చేయనున్నాడు. ఈ చిత్రానికి పాటలు, ఇంటర్వెల్ వుండవు. మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దీనికి మాటలు రాస్తున్నాడు.
*  తాజాగా 'జయ జానకి నాయక' చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేస్తారు. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం మొదలవుతుంది.    
Thamannabalakrishna

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more