ఒకరోజు ముందుగానే 'జయ జానకి నాయక'?

07-08-2017 Mon 16:16 | International
బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' సినిమా తెరకెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే రోజున రానా 'నేనే రాజు నేనే మంత్రి' ..నితిన్ 'లై' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీగానే అంచనాలు వున్నాయి.

 దాంతో 'జయ జానకి నాయక' సినిమాను ఒక రోజు ముందుగానే విడుదల చేస్తే, థియేటర్ల పరంగా .. వసూళ్ల పరంగా సేఫ్ సైడ్ కి వెళతామని బయ్యర్లు పట్టుపడుతున్నారట. దాంతో దర్శక నిర్మాతలు ఈ నెల 10వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి గల క్రేజ్ తక్కువే అయినా, దర్శకుడిగా బోయపాటికి గల ఇమేజ్ .. రకుల్ క్రేజ్ ఈ సినిమాకి బాగా కలిసొస్తాయని చెప్పుకుంటున్నారు.    
bellamkonda sai srinivasrakul

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more