'మహానుభావుడు' షూటింగులో బిజీగా శర్వానంద్!

02-08-2017 Wed 12:36 | Entertainment
'శతమానం భవతి'తో హిట్ కొట్టిన శర్వానంద్ .. 'రాధ' సినిమాతో ఫరవాలేదనిపించుకున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'మహానుభావుడు' చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. కథాపరంగా ఇక్కడ 'జాతర' సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


 శర్వానంద్ .. మెహ్రీన్ .. నాజర్ తదితరులు ఈ సన్నివేశాలలో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్, ఈ నెల 5వ తేదీ వరకూ కొనసాగనుంది. 'బాబు బంగారం' ఏవరేజ్ అనిపించుకోవడంతో, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో మారుతి వున్నాడు. ఆయన పట్టుదల శర్వానంద్ కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.   
sharwanandmehreen

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more