సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

25-07-2017 Tue 07:10 | Entertainment
*  మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు డాక్టరేట్ లభించింది. అహ్మదాబాద్ లోని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్' అనే స్వచ్చంద సంస్థ కళారంగానికి తమన్నా చేసిన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.  
*  అక్కినేని నాగార్జున నటించిన 'రాజుగారి గది' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నాగార్జున నటించిన ఈ తొలి హారర్ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయడానికి డేట్ ఖరారు చేశారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, శీరత్ కపూర్ నాయికలుగా నటించారు.
*  అల్లరి నరేష్ కథానాయకుడుగా రూపొందుతున్న 'మేడ మీద అబ్బాయి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్థంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నిఖిల విమల్ కథానాయికగా నటించింది.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికే ఓ తమిళ చిత్రాన్ని ఒప్పుకోవడం వల్ల 'సాహో' చిత్రానికి అనుష్క డేట్స్ ఇవ్వలేకపోతోందట.   
Tamannaanushka

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more