కొత్త దర్శకుడి సినిమా ‘కోకో’లో నయనతార

24-07-2017 Mon 21:30 | Entertainment
దక్షిణాది ముద్దుగుమ్మ నయనతార మరో చిత్రాన్ని అంగీకరించింది. నూతన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కోకో’ చిత్రంలో ఆమెకు అవకాశం లభించినట్టు సమాచారం. ఈ చిత్రంలో కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రను పోషించనున్న నయనతారకు జోడీగా ఎవరు ఉండరని తెలుస్తోంది. ఎందుకంటే, డార్క్ కామెడీ తరహాలో ఈ చిత్రం కొనసాగుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమచారం.

కాగా, ప్రముఖ నటుడు బాలకృష్ణ సరసన  నయనతార గతంలో సింహా,  శ్రీరామరాజ్యం చిత్రాల్లో నటించింది. ముచ్చటగా మూడోసారి బాలయ్య సరసన నటించే ఛాన్స్ ఆమె దక్కించుకుంది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో బాలయ్య సరసన  నయనతార నటించనుంది. ఇక, తమిళంలో ‘ఇమైక్క నోడిగల్‌’, ‘ఆరమ్‌’, ‘కోలయుత్తిర్‌ కాలమ్‌’, ‘వెలైక్కారన్‌’ వంటి చిత్రాలతో నయనతార ప్రస్తుతం బిజీగా ఉంది.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more