తన కిడ్నీపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వమని.. బాలీవుడ్ హీరోయిన్ ని అడిగిన వీరాభిమాని!

21-07-2017 Fri 13:28 | Entertainment
బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌కి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. త‌న ఎడ‌మ‌ కిడ్నీపై శ్ర‌ద్ధాక‌పూర్‌ ఆటోగ్రాఫ్ కావాల‌ని ఓ అభిమాని ఆమెను అడిగాడు. ప్ర‌స్తుతం శ్రద్ధా క‌పూర్‌ ‘హసీనా: ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’ చిత్రంలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా శ్రద్ధా క‌పూర్ త‌న‌ అభిమానులు ట్విట్ట‌ర్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని ఇలా ఆటోగ్రాఫ్ అడిగాడు. దీంతో శ్రద్ధాక‌పూర్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.. చివ‌ర‌కు పేప‌ర్ మీద మాత్ర‌మే ఇస్తాన‌ని చెప్పింది. ఆమె న‌టిస్తోన్న‌ ‘హసీనా: ది క్వీన్‌ ఆఫ్‌ ముంబయి’  సినిమా వ‌చ్చేనెల‌ 18న విడుద‌ల కానుంది.

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more