'జయ జానకి నాయక'లో ఒక పాట కోసం 3 కోట్ల ఖర్చు?

20-07-2017 Thu 15:18 | Entertainment
రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్లో '2.0' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాట కోసం 5 కోట్లను ఖర్చు చేయనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే మరో ఆశ్చర్యకరమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదీ 'జయ జానకి నాయక' సినిమాను గురించి.

 ఈ సినిమా కోసం రీసెంట్ గా ఒక సాంగ్ ను చిత్రీకరించారట. విశాఖ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఈ సాంగ్ ను చిత్రీకరించారట. ఇందుకోసం లండన్ నుంచి పెద్ద సంఖ్యలో డాన్సర్లను పిలిపించడమే కాకుండా భారీగా ఒక సెట్ ను వేశారని అంటున్నారు. ఈ సాంగ్ కి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. ఈ సాంగ్ చిత్రీకరణకు దాదాపు 3 కోట్లు అయిందని చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాంగ్ కి ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం విశేషమే మరి.             
bellamkonda srinivvasrakul

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more