విజయ్ సరసన రకుల్ ఛాన్స్ కొట్టేసినట్టే!

20-07-2017 Thu 14:46 | Entertainment
రకుల్ జోరు మామూలుగా లేదు .. ఆమె సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసేస్తోన్న రకుల్, తమిళంలోను ఆ స్థాయి దూకుడు చూపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆమె పవన్ కల్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

 ఇక తాజాగా తమిళంలో విజయ్ సరసన కథానాయికగా అవకాశం వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో రకుల్ 'స్పైడర్' చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటన నచ్చడం వల్లనే ఆమెకి విజయ్ సినిమాలో మురుగదాస్ ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి రకుల్ అదృష్టవంతురాలే అనిపించుకుంటోంది. 
rakul

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more