విశాల్ లేటెస్ట్ టీజర్ అదరగొట్టేస్తోంది!

20-07-2017 Thu 13:21 | Entertainment
మొదటి నుంచి కూడా విశాల్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ కారణంగానే ఆయనకి మాస్ ఇమేజ్ ఎక్కువ. ఈ సారి కూడా ఆయన వాళ్లను దృష్టిలో పెట్టుకునే 'తుప్పరివాలన్' సినిమా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దాంతో తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

 ఛేజింగ్ .. ఫైట్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో వున్నాయనే విషయం ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ తో అంచనాలు తప్పకుండా పెరుగుతాయనే చెప్పొచ్చు. స్నేహ భర్త 'ప్రసన్న' విలన్ గా నటించిన ఈ సినిమాలో, ఆండ్రియా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.

 
vishal

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more