'ఐ ఫర్ ఐ'.. ఇండియా కోసం ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కోసం ఇండియా!: ప్రధాని మోదీ

05-07-2017 Wed 15:27 | Both States
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా  భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న టెల్ అవీవ్ చేరుకున్న విషయం తెలిసిందే. తనకు ఘన స్వాగతం పలికిన సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పే నిమిత్తం ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ ని మోదీ లాంఛన ప్రాయంగా ఈ రోజు కలిశారు. తనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న రూవెన్ తో  ‘ఐ ఫర్ ఐ, ఇండియా కోసం ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కోసం ఇండియా’ అని మోదీ అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మోదీ, ఓ ఫొటోనూ జత చేశారు. ‘ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రొటోకాల్ ను పక్కనపెట్టి మరీ, నాకు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. భారతీయులకు ఎంతటి గౌరవం లభించిందనడానికి ఇదే నిదర్శనం’ అని ఆ ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more