విశాఖలో చిరు సందడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలో చిరు సందడి

కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి నేడు విశాఖ నగరంలో పర్యటిస్తారు. ఇక్కడ విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో 50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.

More Telugu News